HomePage




  • మన ఆరోగ్యానికి హానికరమైన రసాయన ఎరువులను మరియు ప్రాణాంతక పురుగు మందుల వినియోగం తగ్గిద్దాం.
  • పశువుల మరియు మొక్కల ద్వారా లభించే సహజ ఎరువులను వినియోగిద్దాం
  • ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గిద్దాం. కాగితం మరియు బట్టతో చేసిన సంచులను వాడుదాం
  • సౌర శక్తిని వినియోగిద్దాం
  • వాన నీటి సంరక్షణ చేపడదాం


                                   ----------------------------------------
  • Avoid usage of chemical fertilizers and poisonous pesticides which are harmful to our health
  • Increase the use of Cattle based and plant based natural fertilizer
  • Reduce usage of plastic carry bags in our daily life. start using reusable cotton cloth and paper made bags
  • Use solar power which is free and clean energy
  • Rain water conservation is very essential for sustainable living